అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు

అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే తెలుగు కోట్స్

అమ్మలో సగం నాన్నలో సగం కలిస్తే, అది నీవే… అమ్మ ఆప్యాయత, నాన్న గాంభీర్యం నీలో ఉంటాయి. నాకు ఆదర్శం అయిన

అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

నాన్న వలన నలుగురిలో గౌరవం లభిస్తే, నీ వలన ఆ నలుగురు నాకు పరిచయం.. నాకు ఆదర్శంగా నిలిచిన

అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఏదైనా ఆచరించడంలో నీ పట్టుదల నాకు ఫ్యాషన్ అయింది. నేను అనుసరించడానికి నీవు ఏర్పరచిన మార్గం నాకు బంగారుబాట… .

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నగా అండగా నిలబడ్డావు. నాన్న తర్వాత కొండంత అండ అయిన అన్నయ్యకు…

పుట్టిన రోజు శుభాకాంక్షలు

లక్ష్మణుడిని ఆదరించిన సీతారాముల వలె నన్ను ఆదరించిన వదినా అన్నయ్యలు… నేడు నీ జన్మదిన సందర్భంగా

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అల్లరిగా ఉండే నాకు నీ ప్రవర్తన మార్గదర్శకం అయ్యింది. నాకు నీ అండ ఎండలో గొదుగుమాదిరిగా మారింది… అటువంటి అన్నయ్యకు

పుట్టినరోజు శుభాకాంక్షలు

తమ్ముడు అంటే తగువుల మారిగా మారుతూ ఉంటాడు. కానీ నీ తగువులు వలన మనం మంచి మిత్రులుగా మారాము.

తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

సహకారం అందించాల్సి వస్తే, ఆలోచనారహితంగా సహకరించే తమ్ముడు ఉండడం నా అదృష్టం…

…తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్