అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కోట్స్ తెలుగులో

అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నర్సులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగులో కోట్స్. హాస్పిటల్ నందు రోగికి వైద్యం చేసే డాక్టర్ తో బాటు ఉండే నర్సుల సేవ కూడా గొప్పది. రోగి పరిస్థితిని బట్టి సేవలు చేస్తూ ఉంటారు. వైద్యవృత్తిలో నర్సుల సేవలు చాలా కీలకమైనవి. వైద్యచికిత్స పొందుతున్న రోగికి క్రమపద్దతిలో మెడిసిన్ అందజేసే నర్సుల వలన రోగి త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువ. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. నర్సు … Read more

అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు… తెలుగులో

అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు... తెలుగులో కొట్స్

అమ్మకు అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు… తెలుగులో కోట్స్… మే9న అంతర్జాటేయ మాతృదినోత్సవం. ఆ సందర్భంగా ధరణిలోని అందరి అమ్మలకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. బిడ్డకు జన్మనిచ్చే స్త్రీ మరలా పునర్జన్మ పొందుతుంది. భూమిపైకి మరొక జీవి పుట్టుకకు అమ్మ మరణయాతనను అనుభవిస్తుంది. ఇంకా అమ్మ బిడ్డడి మలమూత్రాలను ఎత్తుతుంది. అమ్మ తన పుత్రుడు కోసం చేసే సేవ, సృష్టిలో మరే ఇతరులు చేయలేరు. అమ్మకు సహజంగా పరిపూర్ణమైన ప్రేమ బిడ్డపై ఉంటుంది. అమ్మ ఆప్యాయత అనంతం. మాతృత్వం కోసం … Read more

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవ శుభాకాంక్షలు, తెలుగులో విషెస్ కొట్స్. జీవితం కాలంలో పరిగెడుతూ ఉంటుంది. కష్టం, నష్టం అనే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా జీవితం కాలంతో బాటు సాగిపోతుంది. కాలంలో పరుగు పెట్టె జీవితం గెలుపు కాలమే తెలుపుతుంది. బౌతికంగా మనిషి పెట్టె పరుగు ఏదో ఒక లక్ష్యాన్ని చేరడానికే నిర్ధేశింపబడి ఉంటుంది. మొత్తానికి మనిషి పరుగు పెడుతూనే ఉంటాడు. ఆటలలో పరుగు పందెం వ్యక్తిలో విజయ కాంక్షను రేపుతుంది. పరుగు పందెంలో పాల్గొని గెలవడానికి పరిగెత్తడం … Read more

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం World Press Freedom Day

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3వ తేదీన World Press Freedom Day జరుపుకుంటారు. ఇది అంతర్జాతీయ దినోత్సవంగా 1993 మే 3న నిర్ణయించబడింది. మే 3వ తేదీన ప్రపంచం వ్యాప్తంగా పత్రికా స్వేచ్చ దినోత్సవంగా జరుపుకునే విధంగా ఐకాస నిర్ణయించింది. పత్రికా స్వేచ్చను హరించేవిధంగా కొన్ని సామాజిక శక్తులు ప్రయత్నం జరగవచ్చు. కొందరి శక్తిమంతుల ప్రభావం వలన కూడా పత్రిక స్వేచ్ఛకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా అధికార యంత్రాంగపు … Read more

మేడే విషెస్ కోట్స్ తెలుగు

మేడే విషెస్ కోట్స్ తెలుగు. మేడే సందర్భంగా విషెస్ కొట్స్ తెలుగులో… శుభాకాంక్షలు తెలుగులో కర్మ చేయడంలో నీశ్రమ ప్రశంశనీయం… నీశ్రమ దేశాభివృద్దికి మెట్టు… ఓ కార్మిక మహాశయా నీకు మేడే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మిక దినోత్సవం సందర్భంగా నీకు నీ కుటుంబ సభ్యులకు మేడే విషెస్… శ్రామికులు వలన ఆర్ధిక పురోగతి, శ్రమ వలననే పనులు సమకూరును… శ్రమిస్తూ సమాజాన్ని అభివృద్దివైపు నడిపించే ఓ కార్మికుడా… నేకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబం … Read more

కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో

కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో… వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగులో నిండు నూరేళ్ళు మీ దాంపత్యం సుఖసంతోషలతో సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దంపతులిద్దరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. అవధులు లేని ప్రేమానుబంధం మీ సొంతం. అయినా అందరిముందు అందమైన ప్రవర్తనతో ఉండే మీ కాపురం కలకాలం సుఖసంతోషలతో కొనసాగాలని కోరుకుంటూ మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. చూడముచ్చటగా చాలా జంటలు ఉండవచ్చు. కానీ ఒక్క మనసే ఇద్దరిలో ఉండడం అంటే అది మీఇద్దరినీ … Read more

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

స్నేహితుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు మనసుకు బలం అయితే, ఆప్తుల నుండి వచ్చే శుభాకాంక్షలు మరింత బలం. నేను అత్యంత సంతోషంతో ఎదురుచూసే రోజులలో నీ పుట్టిన రోజు కూడా ఒకటి. అందరికీ సంతోషమే పంచే మిత్రమా… నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు… భలే భలే మంచి రోజు, మా మిత్రుని పుట్టినరోజు, ఈ పుట్టిన రోజులాగానే సంవత్సరం అంతా సంతోషంగా సాగాలని కోరుకుంటూ… నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు… నీ … Read more

శుభాకాంక్షలు తెలుగులో

శుభాకాంక్షలు తెలుగులో కోట్స్ ఈ బ్లాగులో భవిష్యత్తులో వివిధ సందర్భాలలో తెలియజేసే శుభాకాంక్షలు చెప్పే కోట్స్…. శుభాకాంక్షలు తెలుగు సైట్ దర్శించినందుకు ధన్యవాదలు.