భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన భార్యామణి

భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన భార్యామణి చెప్పే తెలుగు విషెస్. ప్రాణనాధుడికి భార్యామణి తెలియజేసే తెలుగు శుభాకాంక్షలు.

నా ప్రాణ నాధా! నా గతికి గమనమా… మతికి మహనీయుడా నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇప్పటికీ నమ్మశక్యం కానీ నిజం నేను నీలో కలిసిపోవడమే… కాలం క్షణాలుగా గడిచిపోవడం అంటే, నీ దరికి చేరాకే తెలిసివచ్చింది.

.పతిదేవునికి పుట్టినరోజు శుభాకాంక్షలు

నాకు సంతోషం నీచెంత నిలువడం అయితే నాకు అత్యంత దుఖము అంటే నీకు దూరంగా ఉండడమే….

….ప్రియమైన శ్రీవారికి జన్మదిన శుభాకాంక్షలు

కాలమంటే ఇష్టం నీచెంత ఉన్నప్పుడు, కాలం అంటే కష్టం నీకు దూరంగా ఉన్నప్పుడు… కానీ మనసంటే ఇష్టం ఎప్పుడూ నిన్నే తలుస్తున్నందుకు…

…ఓ ప్రియమైన ప్రాణనాధా నీకు జన్మదిన శుభాకాంక్షలు

లోకం తెలిసేలోగా మనసంతా నిండిపోయి, ఇంట్లోనే ఒక లోకం సృష్టించిన పతిదేవా

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

పొరపాటుకు పోనీలే అంటూ, నాపోరుకు నీ చిరునవ్వును ఆయుధం చేస్తూ, నా మనసుకు మిత్రుడువైన ఓ మొగుడా నీకు

పుట్టినరోజు శుభాకాంక్షలు

లోకమంటే నీకు తెలుసు, ఇల్లంటే నాకు తెలుసు, అయినా మన తగువుకు కారణం కానరాదు. కానీ ఆ తగువే మనల్ని మరింత దగ్గర చేస్తుంటే, నీపై నా దాడి ఆగదు.

ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్