మేడే విషెస్ కోట్స్ తెలుగు

మేడే విషెస్ కోట్స్ తెలుగు. మేడే సందర్భంగా విషెస్ కొట్స్ తెలుగులో… శుభాకాంక్షలు తెలుగులో

కర్మ చేయడంలో నీశ్రమ ప్రశంశనీయం… నీశ్రమ దేశాభివృద్దికి మెట్టు… ఓ కార్మిక మహాశయా నీకు మేడే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

కార్మిక దినోత్సవం సందర్భంగా నీకు నీ కుటుంబ సభ్యులకు మేడే విషెస్…

శ్రామికులు వలన ఆర్ధిక పురోగతి, శ్రమ వలననే పనులు సమకూరును… శ్రమిస్తూ సమాజాన్ని అభివృద్దివైపు నడిపించే ఓ కార్మికుడా… నేకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

కుటుంబం కోసం నీవు శ్రమ పడతావు… నీ కుటుంబ పోషణకు నీవు పడే శ్రమ, పరిశ్రమ వృద్దికి కారణం కాగలదు… పరిశ్రమ వలన పలువురు ఆర్ధిక ప్రయోజనం… శ్రామికుడా… నేకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

శ్రామికులకు మార్గదర్శకం చేయడం వలననే ఫలితం మరింతగా మెరుగు పడుతుంది. కార్మికులకు నాయకత్వం వహించే అధికారికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

పలువురు కలిసి పనిచేస్తే పరిశ్రమ అభివృద్ది.. అటువంటి అభివృద్దికి సహకరిస్తున్న శ్రామికులకు, అధికారులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

స్నేహపూర్వకంగా ఉంటూ పని చేస్తూ కష్టం అనిపించకుండా కష్టపడే ఓ పారిశ్రామికుడా నీకు నీ బంధు మిత్రులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

ఇష్టపడితే కష్టం కాలంలో కరిగిపోతుంది. అయిష్టం వలన కాలం భారంగా కదులుతుంది. ఇది తెలిసి సహచరులతో సహనంతో నడుచుకునే ఉద్యోగికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుగులో కొట్స్

కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

శుభాకాంక్షలు తెలుగులో

తెలుగులోవ్యాసాలు

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

తెలుగు సినిమా మూవీ మాయ

నందమూరి తారక రామరావు క్విజ్ తెలుగులో

మీకు మీ బంధుమిత్రులకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు కోట్స్ 2021

బ్లాగు తెలుగురీడ్స్

నవలలు తెలుగు పిడిఎఫ్ బుక్స్

Leave a Comment