నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు… నన్ను కన్నతల్లి పడ్డ కష్టం ఒకసారి అయితే, నన్ను పెంచి ప్రయోజకుడిని చేయడానికి నీకృషికి నా హృదయాంజలి

అడవికి సింహం ఎలాగో మీరు మాకు అలా… మీతో పరిచయం అయిన లోకం, మాకు గౌరవంతో కూడిన గుర్తింపు ఇచ్చింది… మీకు కొడుకు / కూతురు గా పుట్టడం నా అదృష్టం…

నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

సమాజంలో నాకు దిశను చూపారు. సమాజంలో మీ జీవన యాత్ర, నాకు పూలదారిగా మారింది… దన్యుడను…

నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నాన్నగారు మీరు నాకు కొండంత బలం, నాన్నగారు మీ అండ, నా మనసుకు బలం. గౌరవనీయులైన నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.

నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేదు అయినా నన్ను ప్రయోజకుడిగా మార్చేవరకు భగీరధ ప్రయత్నం చేసి, నా జీవితాన్ని నిలబెట్టిన నాన్నగారు…

మీకు జన్మదిన శుభాకాంక్షలు.

ఈరోజు నలుగురిలో నాకు గౌరవం దక్కుతుంది… అంటే అది మీ వలననే నాన్నగారు…. సమాజంలో మీరు తెచ్చుకున్న గుర్తింపు నాకు బాటగా మారింది… మీవలననే నేను ఈరోజు ఎలా ఉన్నాను…

నాన్నగారు… మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

పుట్టిన ప్రతివారు తాము నడిచే మార్గం, మరొకరికి మార్గదర్శకం కావాలి అంటారు. కానీ మీమార్గం మాతోబాటు మరింతమందికి ఆదర్శం అయ్యింది.

ఆదర్శమూర్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఆదర్శం అంటూ పుస్తకాలలో చదివే నాకు, దానికి నీవే నిదర్శనంగా కనబడతావు… .

నాన్న నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

నీవు నడిచినబాటలో ఏమున్నాయో నాకు తెలియదు కానీ నాన్న ఇప్పుడు ఆబాట నాకు రహదారిలా మారింది…

నాన్నకు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ప్రయత్నం గురించి పాఠాలు చదివాను. ప్రయత్నం గురించి పట్టుదలను మీ నుండే నేర్చుకున్నాను… పట్టుదలపై పట్టు సాధించిన

నాన్నగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మీపెంపకంలో మిమ్మల్ని నిందిస్తూ పెరిగాను, అయినా నాబంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేవరకు నన్ను భరించిన

నాన్నగారికి ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు…

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్