అమ్మకు ఆప్యాయంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ అంటే అందరికీ ఇష్టమే అయితే, అమ్మ అవ్వడానికి ప్రతిస్త్రీ మృత్యువుతో యుద్దమే చేస్తుంది.

అమ్మకు ఆప్యాయంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు

తన కొడుకును అతడి తండ్రి అంతటివాడుగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది… ప్రతి అమ్మా…

ఎవరైనా గుర్తింపు తండ్రి వలన రావచ్చు… ఆ గుర్తింపు తన కష్టం వలన మరింత పెరగవచ్చు… కానీ ఆ బిడ్డ పుట్టుకకు మాత్రం ఒక మాతృమూర్తి ప్రసవవేదన ఉంటుంది. ఆ కష్టం భరించడానికి సిద్దపడే స్త్రీ, మృత్యువుతో యుద్ద చేయడానికి పుట్టగానే సిద్దం అవుతుంది.

అమ్మ అప్యాయతకు ఆకాశం హద్దు అయితే, అమ్మ చేసే రక్ష, బిడ్డకు శ్రీరామరక్ష

అమ్మ గురించి తెలుగులో శుభాకాంక్షలు కొట్స్ కోసం ఇక్కడ ఈ లింకు క్లిక్ చేయండి.

అమ్మకు ఆప్యాయంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు