స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే విషెస్ టూ అల్. ఆగష్టు 15 వచ్చిందంటే ఏదో సాధించామన్న ఆలోచన… ఏం సాధించాం? మనమేం సాధించాం ? అంటే… సాధించింది… పోరాడింది… మన పూర్వీకులు… వారే స్వాతంత్ర్య పోరాట వీరులు.

ఆనాటి రోజులలో భారతమాత బానిస సంకెళ్ళను తెంచడానికి తెగువ చూపిన మన భారతీయులు… ఆనాటి వారి తెగువ నేటి మన భారతీయుల జీవన స్థితి.

వారు సాధించి పెట్టిన స్వాతంత్ర్యం వలన నేడు మన పరిపాలన మనమే చేసుకునే విధంగా రాజ్యాంగ ఏర్పడింది. వారి కృషి వలన వచ్చిన స్వాతంత్ర్యం మనలో అలౌకిక స్థితిని తెస్తుంది.

స్వతంత్ర భారతంలో మన జీవనం ఆధునిక సాంకేతిక సాయంతో సాగిపోతుంది…. ఇప్పటి స్థితికి అప్పటి వారి జీవితాల త్యాగమే… కారణం.

ఆనాటి స్వాతంత్ర్య వీరులను తలుచుకుంటూ… స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొందాం….

నేను స్వేచ్చావాయువులు పీల్చలేక మదనపడుతున్నా ఇదే భాద భవిష్యత్తు భారతీయులు పడకూడదని పవిత్రమైన భావనతో ఉద్యమించిన మహనీయులకు వందనాలు…

నా సోదరి సోదరులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

భగవంతుడు ఇచ్చిన బంధం కూడా కాలంలో తెంచుకునే కాలం అయితే, భారతమాత కోసం భారతీయులందరిని ఒక్క తాటిపైకి తెచ్చిన నాయకత్వాలకు జోహార్లు…

తోటి సోదరిసోదరులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

బ్రిటిష్ కబంధ హస్తాల నుండి భారతమాతను బయటకు తేవడానికి తెగువ చూపిన నాటి మన భారతమాత బిడ్డలకు నమసుమాంజలి తెలుపుతూ హాపీ ఇండెపెండెన్స్ డే…

ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఎవరి బ్రతుకు వారు బ్రతకలేక బ్రిటిష్ బానిసత్వంలో నలిగిపోతున్న భారతీయులలో ఏకాభిప్రాయం కోసం కృషి చేసిన మహనీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ….

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

భరతభూమిలో స్వేచ్చా వాయువులు వీయాలని కాంక్షించి, తమ జీవితాలను స్వాతంత్ర్య పోరాటం కొరకు అంకితం చేసిన నాటి నాయకుల త్యాగం గుర్తుకు చేసుకుంటూ….

హాపీ ఇండిపెండెన్స్ డే విషెస్ టూ అల్

నాటి నాయకుల కృషి ఫలితం నేటి మన జీవన స్థితి… భవిష్యత్తు భారతం స్వేచ్చా భారతం కావాలని కాంక్షించిన నాటి ప్రముఖులకు నమసుమాంజలీ…

తోటి భారతీయుల అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

తన తోటి వారి కోసం కాదు… తన తరువాతి తరం కొరకు ఆలోచించి… జీవితలను పణంగా పెట్టి స్వాతంత్ర్య పోరాటం చేసిన మన స్వాతంత్ర్య పోరాట యోధులు ధన్యులు…. వారిని మనసారా తలుస్తూ….

ఇండిపెండెన్స్ డే విషెస్…

తపన ఉంటే చాలదు… అందుకు తగ్గ ఆచరణ ఉంటే, ఏదైనా సాధ్యమే…. అంతా ఒక తాటిపై ఉంటే… సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగల వారినైనా తరిమిగొట్టవచ్చని తెలియజేసిన నాటి నాయకుల పట్టుదల నేటి యువతకు స్పూర్తి…

ఆగష్టు 15 సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

స్వేచ్చా భారతంలో మనం, అందుకు కారణం నాటి భారతదేశంలో పెద్దల జీవిత కాలపు పోరాటాలు… ఎందరో మహానుభావులు స్వేచ్చా భారతం కొరకు కృషి చేశారు…

మీకు మీ కుటుంబ సభ్యులకు ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

నిరంకుశత్వ పాలనకు స్వస్తి పలికిన స్వాతంత్ర్య పోరాటం

నిరంకుశత్వం నాశనం కాక తప్పదని నిరూపించిన నాటి నాయకత్వంలో ఎందరో భారతీయులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని…. పరులపాలనను తొలగించారు…. పరాయి పాలన నుండి భారతమాతను విడిపించిన నాటి నాయుకులను తలుస్తూ…

ఆగష్టు 15 సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

అహంకరించి… సామాజిక శ్రేయస్సు అను ఆలోచన లేకుండా కేవలం తమ స్వార్ధం కోసం ప్రజలను పీడించిన పాలనకు స్వస్తి పలకాలని పాటుపడిన నాటి నాయకులకు మనసారా కృతజ్ఞతలు…

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ప్రజలను పీడించే ఎంత పెద్ద వ్యవస్థకు అయినా పతనం తప్పదని… నిరూపించిన స్వాతంత్ర్య పోరాటం ఉద్యమం…. ఎందరో స్పూర్తిని అందించే నాయకుల చరిత్రను కలిగి ఉంది…

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు….

తెలుగులో శుభాకాంక్షలు

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు