తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు

తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు

తెలుగు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చతుర్థి సందర్భంగా స్నేహితులకు, బంధువులకు, తోటివారికి శుభాకాంక్షలు తెలుగులో తెలపడానికి తెలుగులో కొన్ని కొట్స్. ఎవరి పండగ అంటే అందరికీ అమితానందం కలుగుతుందో అదే వినాయకచవితి పండుగ. ఎందుకు అందరికీ అంతటి ఆనందం అంటే? చిన్ననాటి నుండి ఈ పండుగలో పాల్గొనడం అలవాటుగా ఉంటుంది. గుడి చుట్టూ తిరగడం, గుడి ముందు ఆటలు ఆదుకోవడం… వినాయక చవితి అనగానే మనసులో ఆనందం అనిపిస్తుంది. ఇంకా చిన్న పిల్లలంటే వినాయకుడికి ఎంతో … Read more