భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన భార్యామణి

భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన భార్యామణి

భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన భార్యామణి చెప్పే తెలుగు విషెస్. ప్రాణనాధుడికి భార్యామణి తెలియజేసే తెలుగు శుభాకాంక్షలు. నా ప్రాణ నాధా! నా గతికి గమనమా… మతికి మహనీయుడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పటికీ నమ్మశక్యం కానీ నిజం నేను నీలో కలిసిపోవడమే… కాలం క్షణాలుగా గడిచిపోవడం అంటే, నీ దరికి చేరాకే తెలిసివచ్చింది. .పతిదేవునికి పుట్టినరోజు శుభాకాంక్షలు నాకు సంతోషం నీచెంత నిలువడం అయితే నాకు అత్యంత దుఖము అంటే నీకు దూరంగా ఉండడమే…. ….ప్రియమైన … Read more

అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు

అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు

అన్నతమ్ముల పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే తెలుగు కోట్స్ అమ్మలో సగం నాన్నలో సగం కలిస్తే, అది నీవే… అమ్మ ఆప్యాయత, నాన్న గాంభీర్యం నీలో ఉంటాయి. నాకు ఆదర్శం అయిన … అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న వలన నలుగురిలో గౌరవం లభిస్తే, నీ వలన ఆ నలుగురు నాకు పరిచయం.. నాకు ఆదర్శంగా నిలిచిన అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఏదైనా ఆచరించడంలో నీ పట్టుదల … Read more

ప్రియమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రియమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంట్లో భర్తకు భార్య అన్నీ తానై ప్రవర్తిస్తుంది. భర్త అవసరాలకు తగ్గట్టుగా నడుచుకోవడంలో భార్యను మంచిన బంధం ఉండదని అంటారు. అంతలా భార్య, తన భర్తతో మమేకం అవుతుంది. మనసుని ఆక్రమించేసే, భార్యకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొన్ని తెలుగు కొట్స్. భార్య అంటే భాదించే అని అభిప్రాయం నుండి భార్య అంటే ప్రేమించేది అనే బలమైన భావం ఏర్పడే అంతలా నన్ను ప్రేమించినా భార్యామణి… నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రేమలేని చోట మనసు కరకుగా ఉంటుంది… … Read more

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో

అమ్మాయి అనగానే అమ్మో అనుకునేవారు, అమ్మాయి అంటే మహాలక్ష్మి అనుకునేవారు ఉంటారు. కానీ పెద్దలు అంటారు. అమ్మాయి అంటే మహాలక్ష్మే అని. అటువంటి అమ్మాయికి తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొన్ని పదాలతో కలిసిన భావాలు. కూతురు అంటే కన్నవారికి భారమంటారు కానీ నీవు నన్ను ఉద్దరించడానికి అవతరించిన లక్ష్మిదేవివి… నా కూతురుకి పుట్టినరోజు శుభాకాంక్షలు నీవు అమ్మా అంటుంటే, మా అమ్మే నన్ను అమ్మ అంటున్నట్టుగా అనిపిస్తుంది… చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు నా చిట్టి తల్లీ … Read more

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

కన్న కొడుకులో కన్నయ్య కనబడతాడు. కన్న కొడుకులో కన్నయ్యనే చూస్తూ సంతోషిస్తారు. ఇక కన్నయ లాంటి కన్నకొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ కొన్ని…. నా దారి రహదారి అంటే దారి, .దారిలో ముళ్ళు ఉండవచ్చు, కానీ మన దారి రహదారి అంటే ఆ దారి పూలదారి అవుతుంది. కలుపుకుపోవడం అలవాటు చేసుకో…. జన్మదిన శుభాకాంక్షలు… పొగిడేవారిని పొగడనివ్వు, ద్వేషించేవారిని ద్వేషించనివ్వు… అవి వారి వారి భావాలు అయితే అందుకు నీవు కారణం అయితే, నిన్ను నీవు పరిశీలించుకో … Read more

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో…. అమ్మ పరదేవతకు ప్రతిరూపంగా చెబుతారు. అమ్మ త్యాగం ముందు ఎవరు ఏమి చేసినా అది తక్కువే అవుతుంది. అమ్మ అంటే అమ్మే… అమ్మ ప్రేమకు అమ్మ ప్రేమే సాటి. రూపం చూసి ప్రేమించే పాత్రలు ఎన్నో కనబడతాయి. ఒక ప్రాణానికి రూపమిచ్చే తల్లి మనసు మిన్న. తన తనయ లేక తనయురాలు రూపమెలా ఉన్నా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు. బిడ్డ కడుపు చూసే అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కొన్ని కోట్స్…. నా జననం నీ పోరాటం, నా జీవితం నీ … Read more

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

స్నేహితుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు మనసుకు బలం అయితే, ఆప్తుల నుండి వచ్చే శుభాకాంక్షలు మరింత బలం. మన పుట్టినరోజు కన్నా స్నేహితుని పుట్టినరోజు అంటే మరింత ఆనందంగా ఉంటుంది. మన పుట్టిన రోజు ఏదైనా సమస్య వలన జరుపుకోకపోయినా స్నేహితుడి పుట్టినరోజు గ్రాండుగా జరగాలని అనుకుంటాం… మిత్రుడంటే మనసులో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. చొరవతో ప్రవర్తిస్తాం… మిత్రుడిని అభినందనలతో ముంచెత్తుతాం… ప్రియ మిత్రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కొట్స్ తెలుగులో… … Read more