నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు… నన్ను కన్నతల్లి పడ్డ కష్టం ఒకసారి అయితే, నన్ను పెంచి ప్రయోజకుడిని చేయడానికి నీకృషికి నా హృదయాంజలి అడవికి సింహం ఎలాగో మీరు మాకు అలా… మీతో పరిచయం అయిన లోకం, మాకు గౌరవంతో కూడిన గుర్తింపు ఇచ్చింది… మీకు కొడుకు / కూతురు గా పుట్టడం నా అదృష్టం… నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజంలో నాకు దిశను చూపారు. సమాజంలో మీ జీవన యాత్ర, నాకు పూలదారిగా మారింది… దన్యుడను… నాన్నగారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాన్నగారు మీరు నాకు కొండంత బలం, … Read more