ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం World Press Freedom Day

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3వ తేదీన World Press Freedom Day జరుపుకుంటారు. ఇది అంతర్జాతీయ దినోత్సవంగా 1993 మే 3న నిర్ణయించబడింది.

మే 3వ తేదీన ప్రపంచం వ్యాప్తంగా పత్రికా స్వేచ్చ దినోత్సవంగా జరుపుకునే విధంగా ఐకాస నిర్ణయించింది.

పత్రికా స్వేచ్చను హరించేవిధంగా కొన్ని సామాజిక శక్తులు ప్రయత్నం జరగవచ్చు. కొందరి శక్తిమంతుల ప్రభావం వలన కూడా పత్రిక స్వేచ్ఛకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.

ఇంకా అధికార యంత్రాంగపు ఆంక్షలు వలన పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడడం అధికార నాయకత్వానికి ఉంటుందని అంటారు.

పత్రికలపై అనవసరపు ఆంక్షలు లేకుండా ఉండడం వలన సామాజిక స్థితిపై సామాన్యుడుకు కూడా మంచి అవగాహన పత్రికలు లేక న్యూస్ చానల్స్ వలన ఏర్పడుతుందని అంటారు.

పారదర్శకతతో వ్యహరించే మీడియా వలన ప్రజలకు వాస్తవిక సామాజిక పరిస్థితులు తెలియబడతాయి. అటువంటి పత్రికా స్వేచ్చ మనదేశంలో ఉంది.

సామాజిక ప్రయోజనాలు కోసం పాటుపడే పత్రికా యజమాన్యం, పాత్రికేయులు తదితర పత్రికా యంత్రాంగమునాకు ప్రపంచ పత్రికా స్వేచ్చా శుభాకాంక్షలు తెలుగులో కోట్స్…

ప్రపంచ పత్రికా స్వేచ్చా శుభాకాంక్షలు తెలుగులో కోట్స్…

వ్యక్తిగత ప్రయోజనం కన్నా వ్యవస్థాగత ప్రయోజనం మిన్న అని నమ్మే ఓ పాత్రికేయుడా… నీకు నీ కుటుంబ సభ్యులకు…

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

సామాజిక సామరస్యం కోసం పాటుపడే ఓ పాత్రికేయుడా… నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

అధికారంలో ఉన్నా అనధికారంలో ఉన్నా పార్టీ నాయకుల తీరుని ప్రజలకు తెలియజేస్తూ ఉండే ఓ పాత్రికేయుడా…

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపడానికి, సామాజిక ప్రయోజనాల కోసం నిత్యం కృషి చేస్తూ ఉండే ఓ పాత్రికేయుడా…

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

పుకారు పుడితే ప్రపంచం అంతా పాకుతుంది. పాత్రికేయుడి మనసులో మంచి ఆలోచన మేడిలితే, ప్రజలందరికీ చేరుతుంది. మంచిని పెంచే పనిలో ఉండే ఓ పాత్రికేయుడా…

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

పత్రిక అయినా న్యూ చానల్ అయినా సామాజిక సేవ ప్రధానంగా సామాజిక ప్రయోజనాల కోసం పాటుపడతాయి. అలాంటి సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరికి

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

ప్రమాణాలు పాటిస్తూ, ప్రమాణాలకు ప్రమాణాల గురించి తెలిపే మీడియా మిత్రులందరికి

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

అవరోధాలు అందరికీ ఉంటాయి కానీ పత్రిక రంగంలో ఎక్కువగా ఉంటాయని అంటారు. అయినా ఆ రంగంలో ఉన్న ఉద్యోగులందరికీ

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

సామాజిక సమస్యలు వస్తే, సమాజంలో ప్రజలందరిలో స్ఫూర్తిని పెంచడానికి ఉపయోగపడే వాటిలో మీడియా చాలా ప్రధానమైనది… ఆరంగంలో సేవలందిస్తున్న అందరికీ…

ప్రపంచ పత్రికా స్వేచ్చ శుభాకాంక్షలు తెలుగులో కోట్స్

World Press Freedom Day wishes to all media peoples

తెలుగులో శుభాకాంక్షలు కోట్స్

మేడే విషెస్ కోట్స్ తెలుగు

కొత్త దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుగులో

పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో

తెలుగురీడ్స్

తెలుగులో వ్యాసాలు

తెలుగు రీడ్స్ బ్లాగ్

తెలుగులో సినిమా క్విజ్

క్విజ్ తెలుగులో